రాత్రి నిద్ర.. ఆరోగ్యానికి ఎంతో మేలు

రాత్రి నిద్రతో అనేక ప్రయోజనాలు

రాత్రి నిద్రతో అనారోగ్య సమస్యలు దరిచేరవు

రాత్రివేళ సరిపడ నిద్ర జీవక్రియలను సమతుల్యం చేస్తుంది

సరైన నిద్రలేకపోతే తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి చేరవు

రాత్రి కంటి నిండా నిద్రపోతే మెదడు పనితీరు మెరుగవుతుంది

దీనివల్ల మానసికంగా ధృడంగా ఉంటారు

శారీరకంగానూ ఉల్లాసంగా కనిపిస్తారు

కంటినిండా నిద్రలేమి అధిక బరువు సమస్యకు కారణమవుతుంది

కంటినిండా నిద్రతో డయాబెటిస్, గుండె జబ్బులు దూరం