కొన్ని రకాల ఆహార పదార్థాలతో  మధుమేహ నియంత్రణ

ఉల్లిపాయలూ అందుకు ఉపయోగకరం

తాజాగా కనుగొన్న శాస్త్రవేత్తలు

ఎలుకలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు

ఉల్లిలో ఉండే ‘అల్లియమ్ సెపా’ అనే పదార్థం

అది మన రక్తంలో చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గిస్తుంది

శరీరంలో కొలెస్ట్రాల్‌నూ నియంత్రణలో ఉంచుతుంది

ఉల్లిపాయల వల్ల కెలోరీలు కూడా అందవు

శరీరంలో గ్లూకోజ్ శాతం పెరిగే పరిస్థితి ఉండదు

మనుషులపైనా ప్రయోగాలు చేయనున్న శాస్త్రవేత్తలు