దోమలతో  మహా డేంజర్

కుట్టాయో..  రోగాలు ఖాయం

దోమల వల్ల డెంగీ, మలేరియా, చికున్ గునియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం

దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి

దోమలను  తరిమికొట్టండిలా...

కర్పూరం వాసనకు దోమలు ఇంట్లోకి రావు

వెల్లుల్లి రెబ్బలను నీళ్లలో మరిగించి ఆ నీళ్లను పిచికారీ చేస్తే దోమలు రావు

నీటి గుంతలో కాఫీ పౌడర్ చల్లితే దోమల లార్వాలు చనిపోతాయి

లావెండర్ నూనెను ఇంట్లో పిచికారీ చేస్తే దోమలు దరిచేరవు

పుదీనా ఆకులు లేదా నూనె ఒక మూలన ఉంచితే ఆ పరిమళానికి దోమలు ఇంట్లోకి రావు