బన్సీలాల్ పేట మెట్ల బావిని 1836లో నిజాంలు నిర్మించారు

శతాబ్దాలుగా మంచి నీటి సేవలు.. కానీ 40 ఏళ్లుగా మట్టి, దుబ్బతో నింపేశారు

తెలంగాణ సర్కారు సాయంతో  రెయిన్ ప్రాజెక్టు NGO రీస్టోరేషన్

2021లో బన్సీలాల్ పేట మెట్ల బావి పనులు రీస్టోరేషన్ పనులు మొదలు

500కు పైగా టన్నుల గార్బేజ్ వెలికితీత లారీల్లో తరలింపు

పురాతన హెరిటేజ్ బావి నిర్మాణం చూసి సెలబ్రిటీలు, జనం ఆశ్చర్యం

టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేసి  ఆగస్ట్ 15, 2022నాడు ప్రారంభిస్తామన్న తలసాని

50 ఫీట్ల లోతుగా బావి.. 55 ఫీట్ల అడుగునుంచి నీటి ఊట.. స్వచ్ఛమైన నీరు వస్తోందని గుర్తింపు