ఇండియాస్ ఐకానిక్ బైక్ హీరో స్ప్లెండర్‌లో సరికొత్త మోడల్ విడుదల

మరింత మెరుగులతో వచ్చిన Splendor+ XTEC

పడిపోయే సమయంలో ఇంజిన్‌ను ఆగిపోయేలా బ్యాంక్-యాంగిల్ సెన్సార్ ఉంది

Splendor+ XTEC సెగ్మెంట్-ఫస్ట్ ఫుల్ డిజిటల్ మీటర్‌తో వస్తుంది

RTMI రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్‌తో పాటు రెండు ట్రిప్ మీటర్లు ఉన్నాయి

97.2సీసీ BS-VI ఇంజన్ 7.9 BHP పవర్, 8.05 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

బ్లూటూత్ కనెక్టివిటీతో USB ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది

Splendor+ XTEC ధర  రూ. 72,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)