హన్సిక బర్త్ డే సెలబ్రేషన్స్

బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన హన్సిక తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారింది.

ఈ ఆగస్టు 9తో 30 సంవత్సరాలు నిండనున్నాయి హన్సికకి.

ఒక రోజు ముందే ఇలా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలని షేర్ చేసింది.