సినీ ఇండ‌స్ట్రీలో ప్రేమ‌పెళ్లిల్లు, స‌హజీవ‌నాలు, విడాకులు కామ‌నే!  సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఈ 10 మంది హీరోయిన్స్ డైరెక్ట‌ర్స్ ను ఇష్ట‌ప‌డి పెళ్లిచేసుకున్నారు. వారిలో బ్రేకప్ చెప్పిన  ఐదుగురు.... కలిసి ఉన్న ఐదుగురు ఎవ్వరో చూద్దాం...ముందుగా బ్రేకప్ చెప్పిన వారిని  చూద్దాం ...

రాధిక- ప్రతాప్ పోతన్ 

సోనియా అగర్వాల్- సెల్వ రాఘవన్

అమలా పాల్- ఏ.ఎల్.విజయ్

రేవతి-సురేష్ మీనన్

లిజి-ప్రియదర్శన్

దర్శకులతో వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న హీరోయిన్స్‌ను ఇప్పడు చూద్దాం

సుహాసిని-మణిరత్నం

ఖుష్బూ-సుందర్

పూర్ణిమా-భాగ్యరాజ్

రమ్యకృష్ణ-కృష్ణవంశి

రోజా-సెల్వమణి