సినీ రంగంలోని హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటం  సహజం.  కానీ దర్శకులను ప్రేమించి  పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం

రమ్యకృష్ణ-కృష్ణవంశీ

రోజా-ఆర్.కే.సెల్వమణి

ఖుష్బు-సుందర్.సి

సుహాసిని-మణిరత్నం

పూర్ణిమ-భాగ్యరాజ్

ప్రీతి-హరి

దేవయాని-రాజకుమారన్

శరణ్య-పొన్‌వణ్ణన్

కళ్యాణి-సుర్యకిరణ్

అమలా పాల్-ఏ.ఎల్.విజయ్

రేవతి-సురేష్ మీనన్