నో గ్యాప్.. బ్యాక్ టు వర్క్.. షూటింగ్స్‌లో బిజీగా హీరోలు

చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ లో ఉన్నారు. ఈ నెలాఖరుకి ‘బోళాశంకర్‌’ సినిమా షూట్ కూడా ప్రారంభం అవుతుంది.

ప్రభాస్‌ ప్రస్తుతం ‘సలార్‌’ షూటింగ్ లో ఉన్నారు. త్వరలో 'ప్రాజెక్ట్ K' షూటింగ్ లో పాల్గొంటారు.

రవితేజ ఒకేసారి ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’, ‘రావణాసుర’ షూటింగ్స్ చేస్తున్నారు.

రామ్ పోతినేని ‘ది వారియర్‌’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.

నాగచైతన్య ‘థ్యాంక్యూ’ షూటింగ్‌ లో ఉన్నాడు.

విజయదేవరకొండ ‘లైగర్‌’ షూటింగ్ లో ఉన్నాడు.

వరుస సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుండటంతో మళ్ళీ హీరోలంతా కూడా త్వరలో షూటింగ్స్ తో బిజీ కానున్నారు.