బీపీ పెరగడానికి ప్రధాన కారణం మన జీవనశైలి

వేళకు తినకపోవడం సరికాదు

చిన్న విషయాలకు  అతిగా స్పందించొద్దు

సరిగా నిద్రపోకపోవడం వల్ల బీపీ

పొగ తాగడం, మద్యపాన అలవాటూ ఓ కారణం

3 నెలలకు ఒక సారి  బీపీ చెక్ చేయించుకోవాలి

నడక, వ్యాయామం చేయాలి

ఒత్తిడికి దూరంగా ఉండాలి

ఆహారంలో మార్పులు చేసుకోవాలి

అధిక ఉప్పు, చక్కెర  వినియోగాన్ని తగ్గించాలి