హైపర్ టెన్షన్ వల్ల  అకాల మరణాలు

ముందు నుంచే  జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రతి రోజు వెల్లుల్లి,  తేనె కలిపిన టీ తాగాలి

ఉప్పు వాడకాన్ని తగ్గించాలి

లేదంటే హృద్రోగాలు, పక్షవాతానికి గురవుతారు

కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి

పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి

అధిక రక్తపోటు ఉంటే  విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం

మనుషులతో సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండాలి

ప్రతిరోజు వ్యాయామం చేయాలి