మధుమేహులు అజాగ్రత్తగా ఉంటే తీవ్ర పరిణామాలు

కీలక అవయవాలు  దారుణంగా దెబ్బతింటాయి

ఎప్పటికప్పుడు రక్త పరీక్ష చేయించుకోవాలి

బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి

కీటోయాసిడోసిస్ ప్రాణాంతక దుష్ఫలితాల్లో ముఖ్యమైనది

కీటోన్లు రక్తంలో కలిసి  రక్తం యాసిడ్ మయం అవుతుంది

శరీర దుర్వాసనల ద్వారా అధిక మధుమేహాన్ని గుర్తించవచ్చు

పండ్లు తిన్నట్టుగా  నోట్లో వాసన వస్తుంది

మలాన్ని తలపించేలా కూడా దుర్వాసన వేస్తుంది

అమ్మోనియా వంటి ఘాటైన వాయువులా వాసన వస్తుంది