హై కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు

గుండెపోటు ముప్పు అధికం

తొలిదశలో గుర్తించలేం

కొన్ని లక్షణాలతో మాత్రం పసిగట్టొచ్చు

ఏ పని చేయకపోయినా కాళ్లలో నొప్పి

తొడ కండరాలు, కాలి పిక్కలు, పిరుదుల నొప్పులు

పాదాల్లో మంటలు, కాళ్లపై చర్మం రంగు మారుతుంది

పాదాలు, కాలివేళ్లకు  పుండ్లు వస్తాయి

కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినొద్దు

ఆరోగ్యకరమైన అలవాట్లతో హై కొలెస్ట్రాల్ రాదు