ఐరన్ లోపంతో
చాలా మంది బాధపడుతున్నారు
ఐరన్ తగినంత అందకపోతే రక్తహీనత
శరీర అవయవాల పనితీరు దెబ్బతినే ముప్పు
ఐరన్ రెండు రకాలు
మొదటిది హెమీ ఐరన్, రెండోది నాన్ హెమీ
హెమీ ఐరన్‌ను మన శరీరం సులువుగా శోషించుకుంటుంది
మటన్, చికెన్, చేపలు, రొయ్యల్లో ఇది ఉంటుంది
నాన్ హెమీ ఐరన్‌ను
శరీరం సరిగా శోషించుకోలేదు
కూరగాయలు, డ్రైఫ్రూట్స్ లో ఇది ఉంటుంది
పాలకూర, కాలే, బీట్ రూట్, సోయాబీన్ తినాలి