ఐపీఎల్‌లో బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చూద్దాం

2013లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ పూణే వారియర్స్ పై 175 (నాటౌట్) పరుగులు

2008లో కేకేఆర్ బ్యాటర్  బీబీ మెక్కల్లమ్ ఆర్సీబీపై 158 (నాటౌట్)

2022లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్  క్వింటన్ డి కాక్ కేకేఆర్ పై 140 (నాటౌట్)

2015లో ఆర్సీబీ బ్యాటర్  ఏబీ డివిలియర్స్  ముంబైపై 133 (నాటౌట్)

2020లో  పంజాబ్ కింగ్స్ బ్యాటర్  కేఎల్ రాహుల్ ఆర్సీబీపై 132 (నాటౌట్)

2016లో ఆర్సీబీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్ పై 129(నాటౌట్)

2012లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ అప్పటి ఢిల్లీ  డేర్ డెవిల్స్ పై 128 (నాటౌట్)   

2018లో అప్పటి ఢిల్లీ  డేర్ డెవిల్స్ బ్యాటర్ రిషభ్ పంత్ సన్ రైజర్స్ పై 128 (నాటౌట్)

2010లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ విజయ్ రాజస్థాన్ రాయల్స్ పై 127  

2017లో అప్పటి సన్‌రైజర్స్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కేకేఆర్ పై 126