మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ జీవిత విశేషాలు

1887 లో గాంధీ మెట్రిక్యులేషన్ ను పూర్తి చేసారు

13 ఏళ్ల వయసులో కస్తూరిబాయితో వివాహము జరిగింది

ఆయన 1888లో లండన్‌లో న్యాయవిద్య అభ్యసించారు

1893లో ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికా వెళ్లారు

అక్కడ ఆయన వర్ణ వివక్ష ఎదుర్కొన్నారు

1915లో భారత్ తిరిగి వచ్చారు. 1921 నుంచి స్వాతంత్ర్య పోరాటంలో భాగమయ్యారు

అహింస సిద్ధాంతంతో దేశాన్ని నడిపించారు

స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు

1948 జనవరి 30న హత్యకు గురయ్యారు