అంతకంతకు పెరుగుతున్న భూతాపం
వేగంగా కరిగిపోతున్న హిమనీనదాలు..
ప్రమాదంలో మంచునదులు
ప్రమాదంలో.. గంగా,సింధు, బ్రహ్మపుత్ర..
మేలుకోకుంటే ప్రమాదం తప్పదంటున్న లీడ్స్ యూనివర్శిటీ పరిశోధన..
శాటిలైట్ చిత్రాలను, డిజిటల్ సాంకేతికతతో కనుగొన్న లీడ్ వర్శిటీ..