Title 1
అంగరంగ వైభోగంగా బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకం..
1953 తర్వాత బ్రిటన్‌లో ఇదే తొలి రాజు పట్టాభిషేకం..
1000 చరిత్ర కలిగిన సింహాసనంపై పట్టాభిషేకం..
మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ
360 ఏళ్ల చరిత్ర కలిగిన కిరీటధారణ..
పురాతన సంప్రదాయాల మధ్య జెరూసలెం పవిత్ర నూనెతో తైలాభిషేకం..
కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం అయ్యాక కుర్చీలోంచి లేచి... రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుంటారు..
ఈ వేడుకలో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.
రాణి ధరించే కిరీటాన్ని క్వీన్ మేరీ కిరీటం అంటారు.
1762లో తయారుచేసి 1831 నుంచి ప్రతి పట్టాభిషేకానికి వాడుతున్న బంగారు బగ్గీలో రాజు, రాణి ప్రయాణిస్తారు.