జంతువు నుంచి మనిషికి గుండె మార్పిడి

57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు

ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అవయవాల కొరత సమస్యకు పరిష్కారం

జంతువు నుంచి మనిషికి అవయవ మార్పిడిపై ప్రయోగాలు

జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను విజయవంతంగా వ్యక్తికి అమర్చారు

అవయవాల కొరతను పరిష్కరించడంలో కీలక అడుగు

వైద్యచరిత్రలో తొలిసారి

ఆపరేషన్ సక్సెస్.. కోలుకుంటున్న వ్యక్తి