ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంటుందో ఒక్కోసారి అర్థం కాదు. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను వారు ఓటీటీలో ఆదరించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అలా థియేటర్లలో హిట్ అయినా, ఓటీటీలో మాత్రం ఫెయిల్ అయిన సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

ది కాశ్మీర్ ఫైల్స్

డాన్

విక్రమ్

బ్రహ్మాస్త్ర

ఎఫ్3

కేజీయఫ్-2

పొన్నియిన్ సెల్వన్-1

భూల్ భూలయ్యా-2