పూరీ జగన్నాధ్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ 2000వ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇడియట్’ మూవీ 2002లో రిలీజ్ అయ్యి, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా మారింది.

రవితేజతో హ్యాట్రిక్ మూవీగా ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రాన్ని పూరీ 2003లో రిలీజ్ చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇండస్ట్రీ హిట్ మూవీగా ‘పోకిరి’ చిత్రాన్ని పూరీ 2006లో అందించాడు.

అల్లు అర్జున్ హీరోగా 2007లో వచ్చిన ‘దేశముదురు’ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది.

జూ.ఎన్టీఆర్‌కు ‘టెంపర్’ మూవీతో 2015లో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు పూరీ.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘లైగర్’ను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కించాడు.