ఔషధాలు పడకపోతే దద్దుర్లు

ఆహార పదార్థాలు పడకపోయినా అంతే..

శరీరం విపరీతంగా స్పందిస్తుంది

దద్దుర్లనే అర్టికేరియా అంటారు

దురద బాగా పెడుతుంది

తరుచూ జలుబు చేస్తే దద్దుర్లు వస్తాయి

అలర్జీ, అస్థమా ఉన్నా వస్తాయి

థైరాయిడ్ గ్రంథి వాపు ఉంటే తేలికగా వస్తాయి

బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు

వీలైనంత వరకు గోకకూడదు