నోటి దుర్వాసన పోగొట్టే  హోం రెమెడీస్

నోటి దుర్వాసనతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు

ఈ సమస్య ఉన్న వాళ్లు ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బంది పడతారు

కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు

రోజూ రెండు లేదా మూడు సార్లు బ్రష్ చేసుకోవాలి

టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి

ఒక టీ స్పూన్ ఉప్పు కలిపిన నీటితో రోజూ రెండు, మూడు సార్లు పుక్కిలించాలి

అర టీ స్పూన్ యాపిల్ సైడర్ వినెగర్ కలిపిన నీటితో రోజూ రెండుసార్లు పుక్కిలించాలి

నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లు తింటే నోట్లోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది

లవంగాలు, యాలకులు, పుదీనా ఆకులు వంటివి నమలాలి