పంటి నొప్పి వస్తే ఏ పనీ సరిగ్గా చేయలేము

తలనొప్పి, చెవి నొప్పి కూడా వస్తుంది

కొన్ని సహజమైన పద్ధతులతో ఉపశమనం

ఉప్పునీటితో పుక్కిలించాలి

సహజ క్రిమిసంహారిణిగా ఉప్పునీరు

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపాలి

మౌత్ వాష్​గా అది ఉపయోగపడుతుంది

పిప్పరమెంటు టీ బ్యాగ్‌లను వాడితే ఉపశమనం

వెల్లుల్లి రెబ్బలను తినాలి

లవంగం నూనె, జోజోబా నూనె కలిపి పంటికి రాయాలి