పచ్చ చీరలో హానీ రోజ్ పరువాలు..

ఇటీవల వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మెప్పించిన మలయాళీ భామ హనీరోజ్ తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది.

అక్కడికి వచ్చిన అభిమానులకు, జనాలకు అభివాదం చేస్తూ గ్రీన్ శారీలో మైమరిపించింది  హానీ రోజ్.