రైలు పట్టాలకు ఎందుకు తుప్పు పట్టవో తెలుసా?

ఇనుముకు తుప్పు పడుతుంది.. కానీ, రైలు పట్టాలకు తుప్పు పట్టవు.. 

రైలు పట్టాలు ఇనుముతో చేసినవే.. అయినా తుప్పు పట్టవు.. 

కారణం.. రైలు పట్టాలను ఉక్కు అధిక క్వాలిటీతో తయారు చేస్తారట

ఉక్కులో 1 శాతం కార్బన్, 12 శాతం మాంగనీస్ కలుపుతారు 

ఈ ఉక్కును ‘సి-ఎంఎన్’ రైల్ స్టీల్ అనే పేరుతో పిలుస్తారు. 

అందుకే రైలు పట్టాలు తుప్పు పట్టడం తక్కువగా కనిపిస్తుంది. 

రైలు పట్టాలు తుప్పు పట్టినా సాధారణ ఇనుముపై మాదిరిగా ఉండదు.

పట్టాలపై తుప్పు పట్టడానికి  20 ఏళ్లు పడుతుందట

పట్టాలపై రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు పాలిష్ అవుతుంటాయి.

రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా రైల్వే సిబ్బంది కోటింగ్ వేస్తారు.