ఐరన్ లోపంతో బాధపడుతున్నారా?

ఈ ఆహారంతో ఐరన్ లోపానికి చెక్..!

రోజూ గుడ్డను అల్పాహారంగా తీసుకోవాలి

బ్రొకోలీ, బచ్చలికూరను ఆహారంగా తీసుకుంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది

గుమ్మడికాయ గింజలలో పొటాషియం, మాంగనీస్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి

సోయాబీన్ లో ఐరన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది

క్రమం తప్పకుండా మాంసం తీసుకోవడం వల్ల

రక్తహీనత సమస్య దూరం అవుతుంది