పొద్దునే మనం తినే టిఫిన్ సాయంత్రం దాకా మనల్ని చురుకుగా ఉండేలా చేస్తుందనటంలో సందేహం లేదు. అయితే ఏ టిఫిన్ చేస్తే ఎన్ని కేలరీల శక్తి వస్తుందో ఒకసారి తెలుసుకుందాం
Fill in some text
దోశ 168 కేలరీలు
ఇడ్లీ 39 కేలరీలు
పెసరట్టు 128 కేలరీలు
పోహా 250 కేలరీలు
ఆలూ పరోటా 300 కేలరీలు
పూరీ 350 కేలరీలు
మరమరాలతో చేసిన టిఫిన్లు
300 కేలరీలు
ఊతప్పం 258 కేలరీలు
ఉప్మా 209 కేలరీలు
ఢోక్లా 60 కేలరీలు