పురుషుల టీ20 ప్రపంచ‌కప్-2022  అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరుగుతుంది. 

ఆసీస్ వేదికగా జరిగే ప్రపంచ్‌కప్ టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయి.

టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు, ఇతర జట్లకు ఫ్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది.

టోర్నీ విజేతకు 1,600,000 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు 13కోట్ల ఐదు లక్షలు)

రన్నరప్‌కు 800,00 డాలర్లు ( దాదాపు ఆరున్న కోట్లు)

సెమీ ఫైనల్లో ఓడిన రెండు జట్లకు 800,00 డాలర్లు (ఒక్కో జట్టుకు 400,00 డాలర్లు - ఇండియన్ కరెన్సీలో 3,26,20,220 రూపాయలు) 

సూపర్-12 దశలో గెలిచిన జట్లు 1,200,000 డాలర్లు (ఒక్కో మ్యాచ్‌కు 40,000 డాలర్లు అంటే భారత్ కరెన్సీలో రూ. 32.62 లక్షలు) 

సూపర్ -12 దశలో నిష్క్రమించిన జట్లు - 560,000 డాలర్లు (8 జట్టుకు 70,000 డాలర్లు) భారత్ కరెన్సీలో రూ.57.09 లక్షలు.

ఫస్ట్ రౌండ్ లో గెలిచిన జట్లు - 480, 000 డాలర్లు (12 జట్లు 40,000 డాలర్లు) 

ఫస్ట్ రౌండ్ లో ఇంటిబాట పట్టిన జట్లకు - 160,000 డాలర్లు (4 జట్లు 40,000 డాలర్లు)