నడకతో గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్లకు చెక్..!

రోజూ 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా నడిస్తే..

గుండెజబ్బు, పక్షవాతంతో పాటు క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు.

కేంబ్రిడ్జి అధ్యయనంలో వెల్లడి.

దీని వల్ల ప్రతి 10 అకాల మరణాల్లో ఒకదాన్ని నివారించవచ్చు.

అసలేమీ చేయకపోవడం కన్నా ఎంతో కొంత శారీరక శ్రమతో మేలు జరుగుతుంది.

నడకతో గుండె వ్యాధుల ముప్పు 17శాతం తగ్గుతుంది.

నడకతో క్యాన్సర్ల ముప్పు 7శాతం తగ్గుతుంది.

ఒక్కసారిగా పెరిగిన అకాల మరణాలు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు.