ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలంటున్న నిపుణులు.

వ్యాయామాలు చేసే ముందుగా రెండు గ్లాసుల నీటిని సేవించండి.

దీని వల్ల అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.

టిఫిన్, భోజనం ఇలా ఏ ఆహారానికైనా అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగాలి.

దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది.

స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి.

దీని వల్ల రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు.

రాత్రి పడుకోవడానికి అరగంట ముందు..

గ్లాసు నీళ్లు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ.

శరీరానికి తగినంత నీటిని అందించటం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రావు.