రక్తపోటు పెరిగితే అనేక సమస్యలు వస్తాయి

రక్తపోటు పెరిగితే  ఉప్పు అతి తక్కువ వాడాలి

ఎక్కువగా వాడితే  సోడియం అధిక నీటిని శరీరంలో ఉంచుతుంది

రక్తంలో నీటి పరిమాణం పెరిగిపోతుంది

రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరుగుతుంది

రక్తపోటు పెరిగేందుకు కారణమవుతుంది

ఉప్పు ఎక్కువుండే  స్నాక్స్ జోలికి వెళ్ళొద్దు

సోడియం సాల్ట్ ఎంపిక కూడా మంచిది కాదు

వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది

రక్తంలో పొటాషియం పెరిగితే  హైపర్ కలామియా వస్తుంది