బరువు తగ్గాలంటే కష్టమైన కసరత్తులు చేయాల్సిన పనిలేదు.

సింపుల్‌గా ఈ రెండింటిని మీ డైలీ డైట్ లో చేర్చుకుంటే చాలు.. 

కొద్దిరోజుల్లోనే వేగంగా బరువు తగ్గిపోవచ్చు. అవేంటో తెలుసా? 

ఎండు ద్రాక్ష.. రెండోది బెల్లం.. ఈ రెండింటిని కలిపి తీసుకోవాలి. 

ఈ రెండింటిని కలిపి ఎలా తీసుకోవాలి? తెలుసుకుందాం..

గోరు వెచ్చని నీటిని తీసుకోండి. 4 నుంచి 5 వరకు ఎండుద్రాక్షలను రాత్రిసమయంలో నానబెట్టుకోవాలి. 

ఉదయం లేచిన తర్వాత ఏమి తినకుండా పరిగడుపున కొంత బెల్లం తీసుకోవాలి. 

ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లను ఒక గ్లాసులో తీసుకోవాలి. ఇప్పుడా నీటికి కొంత బెల్లం కలపాలి. 

ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఫలితంగా కేలరీలు కరిగిపోతాయి. బరువు కూడా వెంటనే తగ్గిపోతారు.