ముందుగా, మీరు ఇన్ స్టా అకౌంట్లో స్క్రీన్ దిగువన కుడివైపున ప్రొఫైల్ ఐకాన్‌పై నొక్కాలి.

ఆ తర్వాత, యాప్ మీ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ అవుతుంది.

టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే Hamburger Menuపై నొక్కండి. ఆ తర్వాత Settings బటన్‌పై Tap చేయాలి.

ఇప్పుడు మళ్లీ Account పై Tap చేయండి. 

ఇప్పుడు మళ్లీ Account పై Tap చేయండి. 

ఆ వెంటనే Request Verificationపై Tap చేయండి.

ఇప్పుడు మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి.

మీ ఫొటో గుర్తింపు ఐడీ ఏదైనా ఉంటే దాని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ID లేదా అధికారిక బిజినెస్ డాక్యుమెంట్లను పత్రాలను ఇవ్వవచ్చు.

చివరిగా మీరు Submit బటన్‌పై Tap చేయండి.