ఎముకల వృద్ధి ఆరోగ్యంగా ఉండాలి

మనిషి ఎత్తు, సరైన ఆకృతికి ముఖ్యం

చాలా మందిలో అవగాహన లేమీ

అవయవాలను కాపాడే ఎముకలు

పిల్లల ఎముకల వృద్ధి చాలా వేగంగా ఉంటుంది

పోషకాలు, సరైన ఆహారం అందాల్సిందే

లేదంటే ఎముకలు బలహీనం

విటమిన్ డీ చాలా అవసర

సరైన పరిమాణంలో కాల్షియం అందాలి

పిల్లలను ఆటలు ఆడనివ్వాలి