దాదాపు ఆండ్రాయిడ్‌ మొబైల్స్ అన్నీ...

ప్రస్తుతం డిఫాల్ట్‌గా గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌తో వస్తున్నాయి

మరి ఈ డిఫాల్ట్‌ బ్రౌజర్‌ను మార్చుకోవడం ఎలాగో తెలుసా?

మీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ‘సెట్టింగ్స్‌’ ఓపెన్‌ చేయండి

ఆపై ‘యాప్‌’ మెనూలోకి వెళ్లి పైనే ఉన్న ఆప్షన్స్‌లో ‘డిఫాల్ట్‌ యాప్స్‌’పై క్లిక్‌ చేయండి

ఇక్కడ ‘బ్రౌజర్‌ యాప్‌’లోకి వెళ్లి మీరు డిఫాల్ట్‌గా వాడాలనుకునే యాప్‌ను ఎంచుకోండి

ఇంతకంటే ముందు ఆ బ్రౌజర్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది

ఇక ఐవోఎస్‌  విషయానికొస్తే..

సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెబ్‌ బ్రౌజర్‌ కోసం స్క్రోల్‌ చేయాలి

ఆపై డిఫాల్ట్‌గా బ్రౌజర్‌ను సెట్‌ చేసుకోవాలి