గత 6 నెలల్లో మీ ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా

UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించి మీరు మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు

ముందుగా ఆధార్ యూఐడీఏఐ పోర్టల్ ఓపెన్ చేయాలి

ఆధార్ సర్వీసెస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి

ఆధార్ అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి

ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి

ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో తేదీని ఎంచుకోవాలి

ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది

దానిని ఎంటర్ చేయగానే పూర్తి వివరాలు తెలిసిపోతాయి