గ్యాస్ సిలిండర్ మెటల్ ప్లేట్ పై ఆంగ్ల అక్షరంతో కూడిన నెంబర్లు ఉంటాయి.

ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి (3 నెలలు) సూచిక

A-అంటే.. జనవరి నుంచి మార్చి వరకు

B-అంటే.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు

C-అంటే.. జూలై నుంచి సెప్టెంబర్ వరకు

D-అంటే.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని గుర్తించాలి.

అది నెల రోజులకు సమీపంలో ఉంటే తీసుకోకూడదు.

A-24 అని ఉంటే ఆ సిలిండర్ 2024 మార్చిలో ఎక్స్ పైర్ అవుతుందని అర్థం.

ఎక్కువ కాలం సిలిండర్లు నిల్వ చేయకుండా గడువును గుర్తించి సిలిండర్ వాడాలి.

కాలపరిమితి దాటితే  ప్రమాదం