పాన్‌, ఆధార్ లింక్ అయ్యిందా? లేదా? ఇలా తెలుసుకోండి

https://www.incometax.gov.in/iec/foportal/ కి వెళ్లాలి.

ఈ పోర్టల్ ద్వారా పాన్-ఆధార్ లింక్ అయ్యిందీ లేనిదీ తెలుసుకోవచ్చు.

పోర్టల్‌లోని ఈ-ఫైలింగ్ పేజ్‌లో ‘Quick Links’ విభాగంలోని ‘Link Aadhaar Stauts'' పై క్లిక్ చేయాలి. 

ఆ తర్వాత స్క్రీన్‌పై పాన్, ఆధార్ నెంబర్లను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత ‘View Link Aadhaar Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

అంతే.. ఆధార్-పాన్ లింకేజ్ అయ్యిందీ లేనిదీ తెలిసిపోతుంది.

పాన్-ఆధార్ లింక్ మస్ట్ చేసిన కేంద్రం.

పాన్-ఆధార్ లింక్ గడువు మరోసారి పెంపు.

పాన్-ఆధార్ లింక్ గడువు జూన్ 30వరకు పెంపు.

లింక్ చేసుకోకుంటే జూలై 1 నుంచి నిరుపయోగంగా మారనున్న పాన్ కార్డ్.