ఆఫీసులో నిద్రముంచుకొస్తుందా?
అందుకు పలు కారణాలు ఉంటాయి
కొందరు ఆఫీసులో నిద్రపోతుంటార
ు
పనిపై ఏకాగ్రత చూపలేకపోతారు
దీంతో బాస్ ఆగ్రహానికి గుర
వుతారు
పలు సూచనలు పాటించాలి..
వ్యాయామం చేయాలి.. రాత్
రుళ్లు 8 గంటలు నిద్రపోవాలి
సరైన సమయానికి, సరైన ఆహారం తినాలి
అవసరం లేనప్పుడు గాడ్జెట్స్‌కు దూ
రంగా ఉండాలి
ఆల్కహాల్ అలవాటుతో రాత్రి నిద్రలేమి
నిద్రకు 3 గంటల ముందు నుంచీ కాఫీ, ట
ీ వద్దు