కొందరు ఆఫీసులో నిద్రపోతుంటారు

పనిపై ఏకాగ్రత చూపలేకపోతారు

దీంతో బాస్‌ ఆగ్రహానికి గురవుతారు

పలు సూచనలు పాటించాలి..

వ్యాయామం చేయాలి..

సరైన సమయానికి, సరైన ఆహారం తినాలి

అవసరం లేనప్పుడు గాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలి

రాత్రుళ్లు 8 గంటలు నిద్రపోవాలి

నిద్రకు 3 గంటల ముందు నుంచీ కాఫీ, టీ వద్దు

ఆల్కహాల్ అలవాటుతో రాత్రి నిద్రలేమి