Facebook Profiles

ఫేస్‌బుక్‌లో మల్టీపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయొచ్చు తెలుసా?

By 10TV Telugu News             Dec 20, 2023

Facebook Profiles

ఫేస్‌బుక్ యూజర్ల కోసం మెటా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Source : Google

Facebook Profiles

ఈ కొత్త ఫీచర్ ద్వారా మల్టీ పర్సనల్ ప్రొఫైల్‌లను క్రియేట్ చేయొచ్చు

Source : Google

Facebook Profiles

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా?  ఈ సింపుల్ ప్రాసెస్ గైడ్ మీకోసం.. 

Source : Google

Facebook Profiles

ఒకే అకౌంట్ కింద 4 అదనపు ప్రొఫైల్‌లను క్రియేట్ అనుమతిస్తుంది.

Source : Google

Facebook Profiles

ఒక్కో ఫేస్‌బుక్ ప్రొఫైల్ సొంత ప్రత్యేక గుర్తింపుతో యాక్సస్ చేసుకోవచ్చు. 

Source : Google

Facebook Profiles

అదనపు ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలంటే? మీ ఫేస్‌బుక్ అకౌంట్లో లాగిన్ చేయండి

Source : Google

Facebook Profiles

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ల మధ్య మారవచ్చు.. ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో చేయండి 

Source : Google

Facebook Profiles

మరిన్ని స్టోరీల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

Source : Google