By 10TV Telugu News Nov 11, 2023
+91-9013151515ని మీ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ నంబర్‌గా Save చేయండి.
Source : Google
WhatsApp ఓపెన్ చేసి.. మీ WhatsApp కాంటాక్టుల లిస్టును రిఫ్రెష్ చేయండి.
Source : Google
MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి.
Source : Google
MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌లో 'Namaste', 'Hi' అని టైప్ చేయండి.
Source : Google
చాట్‌బాట్‌లో DigiLocker లేదా Cowin సర్వీస్ మధ్య ఎంచుకోవచ్చు. 'DigiLocker Services' ఎంచుకోండి.
Source : Google
మీకు డిజిలాకర్ అకౌంట్ ఉందా అని చాట్‌బాట్ అడిగితే 'Yes' నొక్కండి.
Source : Google
ఒకవేళ మీ వద్ద లేకుంటే అధికారిక వెబ్‌సైట్ లేదా డిజిలాకర్ యాప్‌ని విజిట్ చేసి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
Source : Google
చాట్‌బాట్ ఇప్పుడు మీ డిజిలాకర్ అకౌంట్ లింక్ చేసేందుకు మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
Source : Google
మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు. చాట్‌బాట్‌ని రిజిస్టర్ చేసుకోండి.
Source : Google
మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు. చాట్‌బాట్‌ని రిజిస్టర్ చేసుకోండి.
Source : Google