Twitter Data

ట్విట్టర్‌‌లో మీ డేటా డౌన్‌లోడ్ చేసుకోండిలా!

By 10TV Telugu News

Oct 31, 2023

మీ సిస్టమ్ స్ర్కీన్ ఎడమ వైపున ఉన్న ప్రధాన మెనుకి నావిగేట్ చేయండి.  More Tap చేయండి.

image Source : Google

Twitter Data

ఇక్కడ Settings, Privacy ఎంచుకోండి

image Source : Google

Twitter Data

ఇక్కడ, మీ అకౌంట్ ఎంచుకోండి.

image Source : Google

Twitter Data

ఆ తర్వాత, మీ డేటా Archiveను DownLoad ఆప్షన్ ఎంచుకోండి.

image Source : Google

Twitter Data

మీ పాస్‌వర్డ్‌ను నిర్ధారించి, ఆపై Request archive ఎంచుకోండి.

image Source : Google

Twitter Data

ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల కోసం దశలు ఒకే విధంగా ఉంటాయని గమనించండి.

image Source : Google

Twitter Data

మీ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేయండి. 

image Source : Google

Twitter Data

మెయిన్ మెనూని యాక్సెస్ చేసేందుకు నావిగేషన్ Menu Iconపై Tap చేయండి.

image Source : Google

Twitter Data