వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

మీకు రెండవ స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మీరు వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయొచ్చు. 

మీరు ఫోన్‌ను లౌడ్ స్పీకర్‌లో ఉంచాలి. థర్డ్-పార్టీ యాప్‌ డౌన్‌లోడ్ చేయక్కర్లేదు

మీ ప్రైవేట్ కాల్‌ని రికార్డ్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 

ప్లే స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ స్టోర్‌లో చాలా ఆప్షన్లు ఉన్నాయి.

యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు రివ్యూలను చదవాలి.

WhatsApp కాల్‌లను రికార్డ్ చేయాలంటే ‘Call Recorder Cube ACR’ యాప్ ఉపయోగించవచ్చు. 

మీ ఇన్‌కమింగ్ అవుట్‌గోయింగ్ వాట్సాప్ కాల్‌లన్నింటినీ ఆటోమాటిక్‌గా రికార్డ్ చేయగలదు. 

టెలిగ్రామ్, స్లాక్, Zoom, Facebook, సిగ్నల్ వంటి ఇతర యాప్‌ల కాల్‌లను కూడా రికార్డ్ చేయవచ్చు