Instagram DMలలో వానిష్ మోడ్‌ని  ఆన్/ఆఫ్ చేయాలంటే

మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్‌ని  ఓపెన్ చేయండి. 

మీ ఫీడ్‌లో రైట్ టాప్ కార్నర్‌లో పంపండి లేదా మెసెంజర్‌ని Tap చేయండి. 

ఇప్పుడు, మీరు వ్యానిష్ మోడ్‌లో మెసేజ్ పంపాలనుకుంటున్న చాట్‌పై Tap చేయండి.

ఇప్పుడు, మీరు వ్యానిష్ మోడ్‌లో మెసేజ్ పంపాలనుకుంటున్న చాట్‌పై Tap చేయండి.

చాట్ లోపల, వానిష్ మోడ్‌ను ఆన్ చేసేందుకు పైకి Swipe చేయండి.

మీరు వానిష్ మోడ్‌ను ఆఫ్ చేయాలనుకుంటే, మీ చాట్‌లో మళ్లీ పైకి స్వైప్ చేయండి.

వినియోగదారు వానిష్ మోడ్‌లో మెసేజ్ పంపిన ప్రతిసారీ, Instagram వారికి తెలియజేస్తుంది. 

మీకు వానిష్ మోడ్ వెలుపల కొత్త మెసేజ్ పంపినా కూడా మీకు తెలుస్తుంది.