ల్యాప్‌టాప్‌ వేడెక్కకుండా అందులోని కూలింగ్ ఫ్యాన్లు పని చేస్తాయి

దుమ్ము వల్ల కూలింగ్ ఫ్యాన్ల పనితీరు తగ్గిపోతుంది

వాటిని ఇలా శుభ్రం చేయండి

షట్ డౌన్ చేసి కేబుల్స్, బ్యాటరీ తీయాలి

దూది లేదా ఇయర్ బడ్స్ ను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌లో ముంచి

కూలింగ్ ఫ్యాన్లను క్లీన్ చేయాలి

వాక్యూమ్ క్లీనర్ కూడా ఉపయోగించవచ్చు

ల్యాప్ టాప్‌లలో ఎయిర్ ఫ్లో

నిరంతరంగా జరగాలంటే కూలింగ్ పాడ్ ఉపయోగించడం మంచిది