LIC పాలసీ పత్రం పోయిందా? డూప్లికేట్ ఇలా తీసుకోవచ్చుపాలసీ పత్రాన్ని భద్రపరుచుకోవాలిఅవసరమైన సందర్భాల్లో ఆ పాలసీ పత్రం ఎంతో సహాయపడుతుందిక్లెయిమ్ చేయాలన్నా, సరెండర్ చేయాలన్నా డాక్యుమెంట్ కీలకంపాలసీ పత్రం కనిపించకుండా పోతే ఏం చేయాలి?డూప్లికేట్ పాలసీ పత్రాన్ని ఎల్ఐసీ నుంచి తీసుకోవచ్చుబ్రాంచ్కి వెళ్లి డూప్లికేట్ పాలసీ కోసం దరఖాస్తు చేసుకోవాలిపాలసీ పత్రం పోయిందని ప్రకటన ఇవ్వాలిపత్రికా ప్రకటన కాపీని ఎల్ఐసీ కార్యాలయంలో ఇవ్వాలివోటర్ ఐడీ, ఆధార్ తీసుకెళ్లడం మర్చిపోవద్దుఒక నెల వరకు ఎటువంటి అభ్యంతరాలు రాకపోతేడూప్లికేట్ పాలసీ డాక్యుమెంట్‌ను ఎల్ఐసీ జారీ చేస్తుంది