స్ట్రెస్, నిద్రలేమి, హార్మోనల్ సమస్యలు, లైఫ్ స్టైల్ లో మార్పులు కారణం కావొచ్చు. ఇవేగాక కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా సమస్యలు తీసుకొస్తాయి.
ఒక టీ స్పూన్ టమాటా జూస్.. నిమ్మరసంతో కలిసి కళ్ల కింద అప్లై చేయండి. పది నిమిషాలు ఉంచుకుని తీసేయండి. ఇలా రెండు సార్లు చేయాలి.
టమాటాలు
బంగాళదుంపను గుజ్జుగా చేసుకుని దూది అందులో ముంచి డార్క్ సర్కిల్స్ కవర్ అయ్యేలా ఉంచుకోండి. పది నిమిషాలు అలా ఉంచి చన్నీళ్లతో కడగండి.
బంగాళదుంపలు
కోల్డ్ టీ బ్యాగ్స్
గ్రీన్ టీ బ్యాట్స్ ను వాటర్ లో ముంచి తీసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబరచండి. వాటిని రెగ్యూలర్ గా కళ్ల మీద పెట్టుకుని పది నిమిషాల సేపు ఉంచుకోండి.
విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఒక్క వారంలోనే మంచి ఫలితాలు ఇస్తుంది. కొద్దిపాటి నూనెను రాసుకుని నైట్ అంతా ఉంచి ఉదయం కడిగితే బెటర్.
బాదం నూనె
దూదిని తీసుకుని చల్లని పాలలో గానీ, ఐస్ వాటర్ లో కానీ ముంచి కంటిపైన, నల్లని వలయాలు ఉన్న ప్రాంతాన్ని తుడవండి.
చల్లని పాలు
కమలా పండ్ల రసాన్ని కళ్ల కింద భాగంలో రాసుకోండి.
కమలా రసం
దోసకాయ
ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన చల్లటి దోసకాయ ముక్కలను రోజుకు ఒక పది నిమిషాలు కళ్ల పైన ఉంచుకుంటే బెస్ట్ ఫీలింగ్ వస్తుంది.