గూగుల్ సర్వీసుల్లో వ్యక్తిగత డేటాను ప్రొటెక్ట్ చేసుకోవడం తెలుసా?
Personal Me Info Section వంటి కొన్ని ఫీచర్లు
ముందుగా గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి..
అందులో Personal Me Info Section ఓపెన్ చేయండి
What Others See అనే ఆప్షన్ ఓపెన్ చేయాలి
ఆ తర్వాత About Me అనే ఆప్షన్ క్లిక్ చేయాలి
అక్కడ ADD అనే ఆప్షన్ కనిపిస్తుంది
అందులోనే Edit, Remove అనే ఆప్షన్లు కూడా ఉంటాయి
మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని దానిపై క్లిక్ చేస్తే చాలు..
మీ వ్యక్తిగత డేటా హైడ్ అవుతుంది
Only Me అనే ఆప్షన్ తప్పకుండా ఎంచుకోవాలి
అప్పుడు మాత్రమే మీ వ్యక్తిగత డేటా ఇతరులకు కనిపించదు